ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్ పాలసీని నిలి పివేయాలి : జాన్ వెస్లీ
ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్ పాలసీని వెంటనే నిలిపివేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో