ఇండియాలో ఉన్న తన భర్త రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని.. న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నికితా నాగ్దేవ్, విక్రమ్ నాగ్దేవ్ 2020 జనవరి 26న కరాచీలో పెండ్లి చేసుకున్నారు.