ప్రపంచంలో ఈ కంపెనీలకు ఎదురేలేదు.. ట్రెండ్ సెట్ చేయాలన్న, ధరలు నిర్ణయించాలన్న వీటితోనే

కొన్ని కంపెనీలు ట్రెండ్ ఫాలో కావు. సెట్ చేస్తాయి. తాము నిర్ణయించేదే ధర. వీటిని ఎదుర్కొనే కంపెనీలు కనుచూపుమేరల్లో కూడా కనిపించవు. ఇవి సెక్టార్ మొత్తంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.