ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం

డిండి - నార్లాపూర్‌ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని లేకుంటే ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని భూ నిర్వాసితుడు ప్రకాష్‌ అన్నా రు.