పరారీలో గోవా నైట్‌క్లబ్ యజమాని.. 25 మంది మృతిపై తొలి స్పందన.. ఏం చెప్పారంటే?

ఉత్తర గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందిన ఘటనపై క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా మౌనం వీడాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న లూత్రా.. ఈ విషాదంపై తన మనసు తీవ్రంగా కలత చెందింది అంటూ తన తొలి ప్రకటన విడుదల చేశాడు. ఇప్పటికే గోవా పోలీసులు లూత్రాపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసి, అతని సోదరుల కోసం గాలిస్తున్నారు. ఈ క్లబ్ యాజమాన్యం తమ సంతాపం ప్రకటిస్తూ.. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.