పార్లమెంట్‎లోకి దూసుకెళ్లిన గాడిద.. ఎంపీలను ఢీకొట్టి సభలో హల్ చల్

పాకిస్తాన్ పార్లమెంట్‎లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఓ గాడిద ఒక్కసారిగా సభలోకి ప్రవేశించింది. దీంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు.