పోలింగ్ కేంద్రాల్లో సౌలతులు కల్పించండి : జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి

జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి సౌలతులు కల్పించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి కోరారు.