పోలింగ్ శాతం, రిజల్ట్పై తొందరపాటు వద్దు.. డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్

గ్రామ పంచాయతీ పోలింగ్ శాతం, రిజల్ట్విషయంలో క్రాస్ చెక్ చేసుకొని ప్రకటించాలని, తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి యంత్రాంగానికి సూచించారు. సోమవారం ఎంపీడీవో, ఎంపీవో, రిటర్నింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్మాట్లాడారు.