పోలీసు వెహికల్ను ఢీకొట్టిన చేపల లారీ..పొలాల్లోకి దూసుకెళ్లిన పెట్రోలింగ్ వాహనం

పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ను చేపల లారీ ఢీకొట్టిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ చెక్ పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది.