పెళ్లికాక ముందు సరదాగా వేసిన గోవా టూర్.. ఇప్పుడామె సంసారంలో చిచ్చు..!

బ్యాచిలర్లు, ఫ్యామిలీలు, ఏకాంతం కోరుకునే ప్రేమ జంటలకు గోవా ఓ ఎంజాయ్‌మెంట్ స్పాట్. బోలెడన్ని బీచ్‌లు, క్లబ్బులు, క్యాసినోలు.. ఎవరికి రేంజ్‌కి తగ్గట్లు వారికి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్. అక్కడి హోటల్‌లోనో, రిసార్ట్‌లోనో దిగాక మన వ్యక్తిగత గోప్యత భద్రమేనా అంటే.. డౌటే. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్లక్రితం గోవాకు వెళ్లిన ఓ బాధితురాలికి చేదు అనుభవం ఎదురైంది.