పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9 వరకు సంబంధిత మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి తేజస్ నందులాల్ పవార్ ప్రకటనలో కోరారు.