ఫోన్లు పోతే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి

ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్​ పోర్టల్​లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు సూచించారు. సోమవారం రూ.15 లక్షల విలువైన 110 సెల్​ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.