ఫార్ములా వన్ నయా చాంపియన్ నోరిస్

ఫార్ములా వన్ (ఎఫ్‌ 1) రేసింగ్‌లో మెక్‌లారెన్ టీమ్ డ్రైవర్ లాండో నోరిస్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. తొలిసారి ఎఫ్‌1 వరల్డ్‌ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.