బీఆర్ఎస్ చార్జిషీట్లో అన్నీ అబద్ధాలే : ఆది శ్రీనివాస్

రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన 40 పేజీల చార్జిషీట్ లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.