బీఆర్ఎస్ పని ఖతం..ఊళ్లల్లో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు: మంత్రి వివేక్

బీఆర్ఎస్ పనైపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ మరింత డౌన్‌‌ఫాల్ అయింది. ఆ పార్టీకి ఇప్పుడు ఊళ్లల్లో క్యాడర్ కూడా లేకుండా పోయింది.