బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.