బెంగాల్ లో ఎలక్షన్లకోసమే ..వందేమాతరం లొల్లి:ప్రియాంకగాంధీ

మోదీ ఎన్నికల కోసం పనిచేస్తారు కానీ.. దేశం కోసం పనిచేయరా అని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు, SIR పై చర్చను తప్పించుకునేందుకు వందేమాతరం చర్చకు తెచ్చారన్నారు.