నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ ఎంతో బాగుందని దక్షిణాసియా దేశాల ప్రతినిధులు చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన మలేషియా హైకమిషనర్ ముజఫర్ షాబిన్ ముస్తఫా, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర