బిర్యానీ, చాట్ కాదు.. ఈసారి అమృతసరి కుల్చా ! ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ సిటీస్‌లో 6 భారత నగరాలు!

భారతదేశ రుచి ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. మన ఘాటైన పోపులు, నెమ్మదిగా ఉడికించిన సాస్‌లు, మసాలా దినుసుల మాయాజాలం వల్ల భారతీయ ఆహారానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. కేవలం వంటకాలే కాక, కొన్ని భారతీయ నగరాలు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాయి......................