భద్రాచలాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలే : మాజీ ఎంఎల్సీ బాలసాని

అధికార పార్టీకి చెందిన మద్దతుదారులను ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో సాగుతాయని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణకు ఓటు వేసి గెలిపిస్తే భద్రాచలం సమగ్రాభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ అన్నారు.