భూములు అమ్మనిదే..ప్రభుత్వానికి పూట గడవట్లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు ఏ మాత్రం తేడా లేదని, రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.