భవిష్యత్ను నిర్మిస్తం..రేపటి తెలంగాణ కోసమే  మా అడుగులన్నీ: శ్రీధర్ బాబు

భవిష్యత్ కోసం ఎదురుచూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము వేసే ప్రతి అడుగు, చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే అని వివరించారు.