మేం పెళ్లిళ్లు చేయం.. విడాకుల కేసులు పెరుగుతుండటంతో పూజారుల సంచలన నిర్ణయం

సాధారణంగా బెంగళూరులోని ఓ ఆలయంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందులో అత్యధికం ప్రేమ పెళ్లిళ్లు ఉంటాయి. అయితే ఇలా పెళ్లి చేసుకున్న జంటలు.. కలకాలం కలిసి ఉండకుండా.. మూణ్నాళ్ల ముచ్చటగా విడిపోతున్నారు. ఈ క్రమంలోనే విడాకుల కేసులు పెరిగిపోతుండటంతో ఆ ఆలయ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో పెళ్లిళ్లు జరిపించకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.