మా బిడ్డలను క్షేమంగా రప్పించండి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కి బాధిత కుటుంబాల వినతి

ఉపాధి కోసం మాలి దేశానికి వెళ్లి కిడ్నాప్ అయిన ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులను తీవ్రవాదుల చెరనుంచి విడిపించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్