మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా , ప్రశాంతంగా నిర్వహించటంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్​ మాట్లాడారు.