తొలి విడతలో ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఈనెల 11న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పంచాయతీలకు పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.