మూడు పార్టీలు ఒక్కటై..ములుగు జిల్లా చల్వాయిలో కలిసి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. గ్రామంలో మొత్తం 14 వార్డులు ఉండగా.. 4,542 మంది ఓటర్లు ఉన్నారు.