మియాపూర్ లో 6 వందల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. 5 ఎకరాల భూమి కబ్జా చేసి ఫెన్సింగ్..

హైదరాబాద్ మియాపూర్ లో రూ. 6 వందల కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. కబ్జా చేసి ఫెన్సింగ్ వేసిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి కాపాడింది హైడ్రా. స్థానికుల ఫిర్యాదుతో సోమవారం ( డిసెంబర్ 8 ) రంగంలోకి