మీరు అమ్ముతున్న కేంద్ర సంస్థలన్నీ నెహ్రూ తెచ్చినవే: మోదీ సర్కార్ కు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్

వందేమాతరం గీతాన్ని వక్రీకరంచడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మోదీ సర్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక స్పీచ్ కి సభ చప్పట్లతో మార్మోగింది. ఒకానొక దశలో అధికార పక్షం సభ్యులు కూడా చప్పట్లు కొడతారా అనే విధంగా ఆమె స్పీచ్ సాగింది.