మీరు ఎంత ట్రై చేసినా నెహ్రూను కించపరచలేరు: ప్రధాని మోడీకి కాంగ్రెస్ కౌంటర్

వందేమాతరం విషయంలో జవహర్‎లాల్ నెహ్రూ మహ్మద్ అలీ జిన్నాతో రాజీ పడ్డారని.. కాంగ్రెస్ వందేమాతర గేయాన్ని తుక్డే తుక్డే చేసిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.