మిర్యాలగూడ డివిజన్‌లో రెండో విడత ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి : ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి

మిర్యాలగూడ డివిజన్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రోగ్రాంను ఆదివారం పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు.