మరోసారి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు.. పరిశీలనలో మూడు వేదికలు.. అవి ఏంటంటే?

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. దీంతో యుద్ధం వస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో అమెరికా, ఇరాన్‌లు రెండో విడత చర్చలు సముఖంగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా నివేదికలు తాజాగా వెల్లడించాయి. అయితే, మూడు దేశాల్లో వేదికలు ఇందుకు పరిశీలనలో ఉన్నాయి.