మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు ..డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో సీఎం టీమ్తో ఫుట్బాల్ గేమ్
దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్కు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు