మహబూబ్ నగర్ జిల్లాలోని టాలెంట్ టెస్ట్ కు 4,500 మంది

శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని టెన్త్​ విద్యార్థులకు రామేశ్వరమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు 4,500 మందికి పైగా హాజరయ్యారు.