మహిళా రిజర్వేషన్ బిల్లులోబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి : ఆర్ కృష్ణయ్య

పార్లమెంట్లో పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తేనే నిజమైన రాజ్యాధికారం దక్కుతుందని ప్రధాని మోదీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.