మహిళలు ఎదిగితేనే దేశం ఎదుగుతుందని, మహిళలు సంపదను సృష్టించగలిగితేనే అభివృద్ధికి నిజమైన అర్థమని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ మహిళల ప్రతిభ, ఆవిష్కరణలు, సామాజిక -ఆర్థిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేయడమే గ్లోబల్ సమిట్ లక్ష్యమని పేర్కొన్నారు.