మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..ఉమెన్స్ బిజినెస్మేళా ప్రారంభం

పద్మారావునగర్,వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​సూచించారు. ఆదివారం తిరుమలగిరిలోని బంజారా నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఉమెన్స్ బిజినెస్​మేళాను ఆయన ప్రారంభించారు.