యుద్ధం రష్యా ప్రారంభించలేదు.. మా లక్ష్యాలు నేరవేరితే వార్ ఆపేస్తాం: పుతిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా ప్రారంభించలేదని.. పశ్చిమ దేశాలు ఉసిగొల్పడంతో ఉక్రెయినే యుద్ధాన్ని