యాసంగి పంటకు సాగర్ నీటి విడుదల

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ఆయకట్టులో యాసంగి (రబీ) సీజన్‌‌‌‌లో ఆరుతడి పంటల సాగు కోసం ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిలో సాగునీటి విడుదల చేయాలని ఎన్ఎస్పీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.