రూ.14 కోట్లు లంచం తీసుకున్న బ్యాంక్ అధికారి.. ఉరిశిక్ష అమలు చేసిన కోర్టు

చైనాలో ఓ అవినీతి అధికారికి తాజాగా ఉరిశిక్ష విధించారు. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. చేసిన నేరాన్ని ఆ అధికారి ఒప్పుకున్నాడు. అయితే ఏకంగా రూ.14 కోట్లు లంచం తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆ బ్యాంక్ మేనేజర్‌కు ఉరిశిక్ష అమలు చేసినట్లు చైనా అధికారులు వెల్లడించారు.