రూ.500 కోట్లు ఇస్తే సీఎం అవుతరు.. కాంగ్రెస్‌‌‌‌ నేత సిద్ధూ భార్య కౌర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్య

సీఎం పదవిపై కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు నవజ్యోత్‌‌‌‌ సింగ్‌‌‌‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే రూ.500 కోట్లు ఇస్తారో వారు సీఎం అవుతారని పేర్కొన్నారు.