శేరిలింగంపల్లిలో అత్యంత విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమికి కబ్జా చెర నుంచి విముక్తి కలిగింది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తామహబూబ్ పేటలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి రక్షించి ఫెన్సింగ్ వేశారు.