రూ.60వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్

అవినీతి, అక్రమాస్తులు, లంచం కేసుల్లో రోజుకో ఉన్నతాధికారి పట్టుబడుతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.. తాజాగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీ అధికారులు పట్టుబడటం కలకలం రేపుతోంది..