రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్
ఇండిగో సంక్షోభంపై రాజ్యసభ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సమస్య ఇండిగో సంస్థలోని సిబ్బంది కేటాయింపు (Crew Rostering), అంతర్గత ప్రణాళిక లోపాల వల్లే తలెత్తిందని...