రెండో విడత లెక్క తేలింది..యాదాద్రి జిల్లాలో బరిలో 374 మంది సర్పంచ్, 2581 వార్డు అభ్యర్థులు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు విత్​డ్రా ప్రక్రియ ముగిసింది. దీంతో కొన్ని పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు.