రెండో విడతలో 415 సర్పంచ్‌‌లు ఏకగ్రీవం..8,304 వార్డు స్థానాలు కూడా..

ఈ నెల 9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది.