రెండేళ్ల పాలనపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్...నిన్నటి వరకు ఒక లెక్క..రేపటి నుంచి మరో లెక్క

గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం.