రెబల్స్ ఉపసంహరించుకోవాలి : నూతి సత్యనారాయణ గౌడ్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిత్వానికి రెబల్ గా నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించా