రామ్మోహన్‌పై బురదచల్లడం మానాలి: టీడీపీ ఎంపీలు

ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.