రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బండకట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్త : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

కాళేశ్వరం కూలిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి సిద్దిపేటకు వస్తే.. బండ కట్టి ఆయన్ను రంగనాయక సాగర్​లో ఎత్తేస్తానని.. నీళ్లుండి మునిగిపోతే కాళేశ్వరం ఉన్నట్టు.. తేలితే కాళేశ్వరం కూలినట్టని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అన్నారు.